VIDEO GALLERY
Sri Adwayananda Bharati Swami Birth Centenary Celebrations – Virtual Meet (Saturday, 7 February, 2021)
Inaugural Session
Documentary Film On
Brahmasri Tummalapalli Ramalingeswara Rao Garu
దక్షిణామ్నాయ శ్రీ శృంగేరీ శారదా పీఠం వారి యాజమాన్యంలో వెలువడే ఆధ్యాత్మిక మాసపత్రిక శ్రీ శంకర కృప. శ్రీ శంకర కృప స్వర్ణజయంతి ఉత్సవం హైదరాబాద్ నల్లకుంటలో వున్న శంకర మఠంలో 2012 వ సంవత్సరం డిసెంబరు నెల 4 వ తేదీన వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో శ్రీ శృంగేరీ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహా స్వామి వారు తమ అనుగ్రహ భాషణంలో శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారు శ్రీ శంకర కృప మాస పత్రికకు ఒక సంపాదకుడికగా చేసిన విశేష సేవలను ప్రశంసించారు.
Excerpts from Anugraha Bhashanam
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీఅద్వయానంద భారతీ స్వామి వారి శతజయంత్యుత్సవాల భాగంగా 7 ఫిబ్రవరి 2021, ఆదివారంనాడు అంతర్జాల సమావేశం జరిగింది. ఆనాటి సమావేశంలో బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారి కుటుంబ సభ్యులు, వారి బంధువర్గం పాల్గొని, రావు గారితో వారికి కలిగిన అనుభవాలను జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఆనాటి సమావేశంలో పాల్గొన్న వక్తలు –